క్రైమ్/లీగల్

46కిలోల ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పీలేరు, డిసెంబర్ 20: పీలేరు అటవీశాఖ పరిధిలోని బుధవారం రాత్రి ఎల్లమంద-పీలేరు రోడ్డు మార్గంలో అటవీశాఖ సిబ్బంది వాహనాలను తనిఖీచేస్తుండగా ఎల్లమంద మార్గం నుంచి అతివేగంగా వాహనం వెళ్లడంతో అటవీశాఖ సిబ్బంది వెంబడించగా అక్రమంగా కారులో తరలిస్తున్న ఎర్రచందనంతో సహా స్వాధీనం చేసుకున్నట్లు డీఎఫ్‌ఓ జగన్నాధ్ సింగ్ తెలిపారు. ఈ దాడిలో ఎఫ్‌ఆర్‌ఓ రామ్లానాయక్, చినబాబు, కృష్ణమూర్తి, బేస్ క్యాంపుసిబ్బంది తదితరులు పాల్గొన్నారు