క్రైమ్/లీగల్

సర్వేయర్ హరిబాబుకు రిమాండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, డిసెంబర్ 20: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని వచ్చిన ఫిర్యాదులపై పెనమలూరు సర్వేయర్ కొల్లి హరిబాబు ఇంటిలో ఏసీబీ అధికారుల సోదాలు బుధవారం అర్ధరాత్రి ఒంటి గంట వరకు సాగాయి. గురువారం అతన్ని అరెస్టు చేసి గవర్నరుపేట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోర్టులో హాజరుపర్చగా ఒక నెల రిమాండ్ విధించింది. రాష్ట్ర సర్వేయర్ల సంఘం జనరల్ సెక్రటరీగా ఉన్న హరిబాబుకు బెయిల్ కోసం సంఘ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.