క్రైమ్/లీగల్

హైదరాబాద్ యూనివర్సిటీ వీసీపై విద్యార్థుల ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గచ్చిబౌలి, జనవరి 8: యూనివర్సిటీలో దళితులకు వ్యతిరేకం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ వైస్ చాన్సిలర్ వ్యవహరిస్తున్నారని వీసీపై విచారణ చేసి చర్య తీసుకోవాలని విద్యార్దులు గచ్చిబౌలి పోలీసులకు ఫీర్యాదు చేశారు. వెలివాడలో ఉన్న జ్యోతిరావు పూలే, అంబేద్కర్ దళిత నేతల చిత్ర పటాలను తీసివేసి దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కోన్నారు. వీసీ చర్యలపై విచారణ చేసి చర్య తీసుకోవాలని యూనివర్సిటీ విద్యార్ధులు ప్రశాంత్, మున్న, శ్రీజలు ఫీర్యాదు చేసినట్లు వారు చెప్పారు. వీసీ విచారణ చేసి చర్య తీసకుకోవాలని విద్యార్ధులు ఫీర్యాదు ఇచ్చారని ఎలాంటి కేసు నమోదు చేయాలేదని గచ్చిబౌలి పోలీసులు చెప్పారు.