క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం(జమ్మిబండ), ఫిబ్రవరి 9: వికలాంగుల సంక్షేమశాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ వేణుగోపాల్ లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గత కొంతకాలంగా కార్యాలయంలో పనిచేస్తున్న వేణుగోపాల్ ప్రతి పనికి డబ్బులు కావాలని బాధిత వికలాంగులను వేధించడంతో వారు ఏసిబి అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసిబి అధికారులు అతనిపై దృష్టి సారించారు. ఈ మేరకు శుక్రవారం వికలాంగుడినుండి రెండు వేలు లంచంగా తీసుకుంటుండగా ఏసిబి అధికారులు ఆకస్మికంగా దాడిచేసి వేణుగోపాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను తనిఖీచేశారు.