క్రైమ్/లీగల్

సముద్రంలో గల్లంతైన విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాపట్ల, మార్చి 19: బాపట్ల మండలం సూర్యలంక తీరంలో గల్లంతైన బీటెక్ విద్యార్థి మృతదేహం ఆదివారం తెల్లవారుజామున తీరానికి కొట్టుకొచ్చింది. శనివారం సాయం త్రం నరసరావుపేట తిరుమల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల బృందంలో నీటమునిగి గల్లంతైన వల్లూరి బాబు(21) కోసం బాపట్ల తాలూకా పోలీసులు అర్ధరాత్రి వరకు గాలింపు జరిపారు.
సుమారు 3 గంటల సమయంలో బాబు విగతజీవుడై తీరానికి కొట్టుకొచ్చాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పరిధిలోని రాజుపాలేనికి చెందిన బాబు తిరుమల ఇంజినీరింగ్ కళాశాలలో బిటెక్ మూడో సంవత్సరం విద్యార్థి.