క్రైమ్/లీగల్

కాంగ్రెస్ నేతల కోర్టు ధిక్కారణ వ్యాజ్యంపై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 25: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంత్‌కుమార్‌లు వేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యంపై హైకోర్టు సోమవారం స్టే విధించింది. శాసనసభ నియమాలను ఉల్లంఘించి తమపై గత స్పీకర్ అనర్హత వేటు వేశారని వీరిద్దరు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు వీరిపై అనర్హతను ఎత్తివేయాలని శాసనసభ కార్యదర్శిని ఆదేశించింది. అయితే హైకోర్టు ఆదేశాలను అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని తిరిగి కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు డివిజన్ బెంచ్ స్టే విధించింది.