క్రైమ్/లీగల్

వృద్ధుడి అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, ఫిబ్రవరి 28: ఓ వృద్ధుడు అదృశ్యమైన సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ గోవిందరావుపేట చాల్వాయి గ్రామానికి చెందిన వెంగాల రంగయ్య(80) హైదరాబాద్ రామంతాపూర్‌లో నివసిస్తున్న కుమారుడు రమేశ్ వద్దకు ఈనెల 26న ఆర్టీసీ బస్సులో వచ్చి ఉప్పల్ బస్టాండ్‌లో దిగాడు. రామంతాపూర్‌కు వెళ్లే బస్సు ఎక్కి ఎక్కడ దిగాడో తెలియదు కానీ ఇంటికి వెల్లకుండా అదృశ్యమయ్యాడు. కుమారుడు రమేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పెంటయ్య తెలిపారు.