క్రైమ్/లీగల్

మత్తులో ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘట్‌కేసర్, ఫిబ్రవరి 28: తాగుడుకు బానిసైన వ్యక్తి గుర్తుతెలియని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. బుగ్గానగర్‌లో నివాసం ఉంటున్న టంటం భిక్షపతి (55) తాగుడుకి బానిసైనట్లు తెలిపారు. కొంత కాలంగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడుతున్నట్లు చెప్పారు. ఈనెల 26న తాగిన మత్తులో కడుపునొప్పి రావడంతో ఇంట్లో ఉన్న గుర్తు తెలియని క్రిమిసంహారక ముందు తాగి ఆపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నగరంలోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు.