క్రైమ్/లీగల్

బాలికను గర్భవతిని చేశాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), ఫిబ్రవరి 28: మచిలీపట్నం శివారు గిలకలదిండిలో ఓ మైనర్ బాలికను గర్భవతిని చేసిన కామాంధుడి ఉదంతం ఇది. పోలీసుల కథనం ప్రకారం గిలకలదిండికి చెందిన లోహిత్ కృష్ణ స్వామి (30) అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను మూడు నెలల క్రితం మాయ మాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఈ నేపధ్యంలో ఆ బాలిక గర్భవతి అయ్యింది. విపరీతమైన కడుపు నొప్పి రావటంతో బాలికను ఆస్పత్రిలో చూపించగా గర్భవతి అని తేలింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ మొహబూబ్ బాషా తెలిపారు.