క్రైమ్/లీగల్
డివైడర్‌ను ఢీకొన్న కారు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 April 2019
ఖైరతాబాద్, ఏప్రిల్ 14: అతివేగంగా అదుపు తప్పి వచ్చిన ఓ కారు డివైడర్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. ఆదివారం సాయంత్రం సుమారు 4 గంటల ప్రాంతంలో ఎన్‌టీఆర్ గార్డెన్స్ సమీపంలోని రోడ్డుపై ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నగరానికి చెందిన ఓ కుటుంబం తమ కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. కారులో ప్రయాణిస్తున్న భర్యభర్తలిద్దరికి స్పల్పగాయాలు కాగా వారి కుమారుడి తలకు గాయమైయినట్టు తెలిసింది. కారును అక్కడే వదిలిపెట్టి సోమాజిగూడాలోని ఓ కార్పోరేట్ ఆసుపత్రికి ఆటోలో వెళ్లినట్లు స్ధానికులు తెలిపారు. క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి వుంది.