క్రైమ్/లీగల్

టీటీసీ విద్యార్థిని అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంకిపాడు, ఏప్రిల్ 29: స్థానిక చెరువుకట్టపై నివసించే టీటీసీ విద్యార్థిని ఈనెల 27న అదృశ్యమైనట్లు స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం స్థానికురాలైన 19ఏళ్ల యువతి అంగలూరులో టీటీసీ శిక్షణ పొందుతోంది. ఈనెల 27న సాయంత్రం గ్రామంలోని ఓ టైలర్ వద్దకు వెళ్లి వస్తానని చెప్పి తిరిగి ఇంటికి చేరలేదు. ఈ వి షయమై రాణి స్నేహితులను, బంధువుల ను తల్లిదండ్రులు ఆరా తీశారు. ఫలితం లేకపోవటంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యా దు చేశారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.