క్రైమ్/లీగల్

కొర్టు ముందుకు సైకో శ్రీనివాస్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భువనగిరి, మే 1: రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేసిన మానవమృగం, సైకో శ్రీనివాస్‌రెడ్డిని యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు భువనగిరి ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి టీ.నాగరాణి ముందు హాజరుపర్చి జడ్జి ఆదేశాల మేరకు వరంగల్ జైలుకు తరలించారు. వరుస హత్యలకు పాల్పడ్డ మర్రి శ్రీనివాస్‌రెడ్డిని బొమ్మలరామారం పోలీసులు బుధవారం కోర్టులో హాజరుపర్చిన అనంతరం భారీ పోలీసు బలగాల పహారా మధ్య వరంగల్ జిల్లా జైలుకు తరలించారు. శ్రీనివాస్‌రెడ్డిపై 302 హత్య, 376 అత్యాచారం, 201 సాక్ష్యాల గల్లంతు నేరాలకు పాల్పడ్డట్లుగా కోర్టులో హాజరుపర్చగా జడ్జి నాగరాణి 14 రోజుల రిమాండ్ విధించడంతో వరంగల్ జిల్లా జైలుకు తరలించారు.