క్రైమ్/లీగల్

తాడు మెడకు చుట్టుకొని బాలుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలాపూర్, మే 7: బాలాపూర్ మండలం మల్లపూర్ గ్రామంలో బాలుడు లోకేష్ తాడు ఆట ఆడుతూ.. అదే తాడు మెడకు చుట్టుకొని మృతి చెందిన సంఘటన మంగళవారం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం తల్లి దండ్రులు లేని లోకేష్ తన బాబాయి ప్రభాకర్ వద్ద ఉంటూ. స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదువుకుంటున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేకపోవడంతో తాడు ఆట ఆడుంతుండగా అదే తాడు ఇంటి పైకప్పుకు ఉన్న కొక్కేనికి తట్టుకొని, మెడకు బిగసడంతో బాలుడు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది.

లోకేష్ (ఫైల్‌ఫొటో )