క్రైమ్/లీగల్

షేర్లలో నష్టం.. వ్యాపారి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మే 13: షేర్ బిజినెస్‌లో నష్టం వచ్చిందని తీవ్ర మనస్థాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉప్పల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథ నం రామంతాపూర్ శారదానగర్‌లో నివసిస్తున్న బీ.బసవ రాజు(45) షేర్ బిజినెస్ చేస్తున్నాడు. ఇటీవల కాలంలో వ్యాపారంలో నష్టం వచ్చి బాదలో ఉన్నాడు. సోమవారం ఉదయం భార్య నాగపల్లవి టిఫిన్ కోసం బయటకు వెళ్లి వచ్చేలోగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.