క్రైమ్/లీగల్

మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టులో పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 11: మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ హైకోర్టులో మంగళవారం నాడు పిటీషన్ దాఖలైంది. వార్డుల విభజన రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేయడం లేదని పిటీషనర్ పేర్కొన్నారు. 53 మున్సిపాల్టీలకు రాష్ట్రంలో జూలై 2వ తేదీతో గడువు ముగుస్తుందని, ఇప్పటి నుండి ఏర్పాట్లు చేయకపోతే ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదని పిటీషనర్ పేర్కొన్నారు. హైకోర్టు మంగళవారం నాడు పిటీషన్‌ను తదుపరి విచారణ నిమిత్తం స్వీకరించింది.