క్రైమ్/లీగల్

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, జూన్ 17: గుర్తుతెలియని ఓ వ్యక్తి మృతదేహాన్ని జగద్గిరిగుట్ట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జగద్గిరిగుట్ట, ఆల్విన్ కాలనీ కేఎల్‌బార్ సమీపంలో సుమారు 60 - 65 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి మృతి చెంది ఉండగా స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. భిక్షాటన చేసుకునే వ్యక్తిగా అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.