క్రైమ్/లీగల్

లైంగిక వేధింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జూన్ 20: ఉద్యోగినిని లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన పరిగి పోలీస్ స్టేషన్ కేంద్రంలో గురువారం వెలుగులోకి వచ్చింది. పరిగి ఎస్‌ఐ చంద్రకాంత్ తెలిపిన వివరాల ప్రకారం ఉద్యోగిని పట్ల పరిగి ఆర్టీసీ డిపోలో కంట్రోలర్‌గా పని చేస్తున్న మల్లయ్య రెండు నెలలుగా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఉన్నతాధికారులకు ఉద్యోగిని ఫిర్యాదు చేసింది. ఫలితం లేకపోవడంతో పరిగి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.