క్రైమ్/లీగల్

మేడ్చల్‌లో లారీ దగ్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఫిబ్రవరి 9: ప్రమాదవశాత్తు ఓ లారీ దగ్ధమవడంతో సుమారు రూ. 7లక్షల ఆస్తి నష్టం జరిగింది. బాధితుల కథనం ప్రకారం మండలంలోని సోమారం గ్రామ పరిధిలో గల పట్వారీ కంపెనీ నుండి గురువారం బింగో చిప్స్ లోడ్డుతో బయల్దేరిన కంటైనర్ లారీ కొద్ది దూరం వెళ్లగానే చింతలకుంట చెరువు కట్ట వద్ద లారీ ముందు టైర్లు పేలిపోయి అదుపుతప్పి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో కంటైనర్ లారీ బోల్తాపడి మంటలు వచ్చి లారీలోని సరుకు అంటుకున్నాయి.