క్రైమ్/లీగల్

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 22: అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సికింద్రాబాద్ బోలక్‌పూర్‌లో నివసిస్తున్న బస్వ మల్లిఖార్జున్ గౌడ్ (45) రెండు రోజుల క్రితం పీర్జాదిగూడ కృష్ణానగర్‌లో ఉంటున్న బిడ్డ ఇంటికి వచ్చాడు. దిగులుగా ఉన్న అతడిని ఏమైందని అల్లుడు అడగడటంతో అప్పులు అయ్యాయని, ఇచ్చిన వారు ఇంటికి వస్తున్నారని చెప్పారు. మరుసటి రోజు శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.