క్రైమ్/లీగల్

తండ్రి మందలించాడని విద్యార్థిని అత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్దండ, ఫిబ్రవరి 4: చదువులో వెనుక బడుతున్నావని తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురై విద్యార్థిని అత్మహత్యకు పాల్పడిన సంఘటన వెల్దండ మండల కేంద్రంలో అదివారం చోటు చేసుకుంది. వెల్దండ మండల కేంద్రానికి చెందిన మట్ట లింగేశ్వరి (17) అనే విద్యార్థిని కల్వకుర్తి పట్టణంలోని కృష్ణావేణి కళాశాలలో ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. ఈ క్రమంలో చదువులో వెనక బడుతున్నావని తండ్రి మందలించడంతో మనస్థాపనికి గురైన లింగేశ్వరి తమ వ్యవసాయ పొలంలో ఉన్న షెడ్‌లో ఉరివేసుకోని అత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు వెల్దండ సిఐ గిరికుమార్ కల్కొటా, ఎస్సై ముత్యాల రాంమూర్తిలు సంఘటన స్థలానికి చేరుకోని తండ్రి నిరంజన్‌గౌడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఫోస్టుమార్టం నిమిత్తం మృత దేహన్ని కల్వకుర్తి ప్రభుత్వ అసుపత్రి తరలించారు. కేసు నమొదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.