క్రైమ్/లీగల్

దర్శకుడు వర్మ ప్రయాణిస్తున్న వాహనానికి జరిమానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జూలై 20: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రయాణిస్తున్న వాహనానికి ట్రాఫిక్ పోలీసులు రూ.1335 జరిమానా విధించారు. శనివారం ఓ బుల్లెట్ వాహనంపై వర్మ మరో ఇద్దరితో కలిసి ప్రయాణం చేశారు. ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణించడంతో పాటు హెల్మెట్ ధరించకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు వర్మ వాహనానికి చలానా విధించారు.