క్రైమ్/లీగల్

కోర్టులో నిందితుడి హాజరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 22: తెలుగు రాష్ట్రాల్లో సంచలం రేపిన వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో ప్రధాన నిందితుడు కోగంటి సత్యంను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. సత్యంతో పాటు ఎనిమిది మందిని మూడు రోజుల పాటు పోలీసులు విచారించారు. విచారణలో కీలక విషయాలను నిందితుడు సత్యం తెలిపాడు. హత్యకు ముందు రాంప్రసాద్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర 30 సార్లు రెక్కీ నిర్వహించామని తెలిపారు. డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్లడానికి రాంప్రసాద్ సిద్ధంకావడంతో హత్య చేశామని నిందితులు పేర్కొన్నారు. రాంప్రసాద్ హత్య కేసును పంజాగుట్ట పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. వ్యాపారవేత్త రాంప్రసాద్ హత్య కేసులో మొత్తం ఇప్పటీ వరకు 11 మంది నిందితులను గుర్తించిన పోలీసులు. ఏ-6, ఏ-11గా ఉన్న వ్యక్తులు పరారీలో ఉన్నారు.