క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శెట్టూరు, ఫిబ్రవరి 16 : మండల పరిధిలో శుక్రవారం యాటకల్లు గ్రామంలో గొల్ల శివ (20) శుక్రవారం ఇంట్లో దూలానికి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివకు ఈమధ్యనే తల్లిదండ్రులు చనిపోయారు. ఈనేపథ్యంలో తనకు ఎవరూ దిక్కు లేరని విరక్తి చెంది ఇంట్లో ఉన్న దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాపు చేస్తున్నారు.