క్రైమ్/లీగల్

మతిస్థిమితం లేని యువతిపై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చందుర్తి, ఫిబ్రవరి 4: రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలో 28 సంవత్సరాల మతిస్థిమితం లేని యువతిపై ఇదే గ్రామానికి చెందిన రామచంద్రం (50) అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. యువతి ఇంటిలో ఎవరు లేని సమయంలో తలుపులు వేసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. యువతి కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనపై ఆదివారం రాత్రి యువతి బంధువులు రుద్రంగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ విద్యాసాగర్ రావు రామచంద్రంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.