ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’ కోసం సహాయ నిరాకరణ ఉద్యమం !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్ భాగమేనని భావిస్తే కేంద్రం ప్రత్యేకహోదా ఇచ్చి తీరాలని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. ఆయన బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, గతంలో పార్లమెంటులో ఇచ్చిన హామీ మేరకు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్నారు. ఈ హామీ నెరవేర్చకుంటే రాబోయే పరిణామాలకు బిజెపి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమ డిమాండ్‌ను సాధించేందుకు ఎపి ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమానికైనా వెనుకాడరని ఆయన హెచ్చరించారు.