చిత్తూరు

కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించిన టిటిడి చైర్మన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 19: తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్ గోడౌన్ ప్రాంగణంలో నిర్మించిన కోల్డ్ స్టోరేజ్ భవనాన్ని టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి సోమవారం ప్రారంభించారు. శ్రీవారి ప్రసాదం, అన్నప్రసాదం తయారీకి అవసరమైన వస్తువులను సీజన్‌లోతక్కువ ధరకు కొనుగోలుచేసి నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ఈ కోల్డ్ స్టోరేజ్‌ను నిర్మించామన్నారు. 55 టన్నుల వరకు ఈ భవనంలో వస్తువులను నిల్వ ఉంచుకోవచ్చన్నారు. 1కోటి రూపాయల వ్యయంతో 2,454 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండతస్థుల భవనాన్ని నిర్మించామన్నారు. భవిష్యత్‌లో మరోరెండు ఫ్లోర్‌లను నిర్మిస్తామన్నారు. ఈకార్యక్రమంలో జె ఇ ఓ పోలాభాస్కర్, బోర్డు సభ్యులు పసుపులేటి హరిప్రసాద్, భానుప్రకాష్ రెడ్డి, ఎ వి రమణ, డాక్టర్ బాలవీరాంజనేయ, అరికేల నరసారెడ్డి, సి ఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ సి లు రమేష్‌రెడ్డి, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.