చిత్తూరు

రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టుకు చంద్రగిరి విద్యార్థి ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, అక్టోబర్ 25: రాష్ట్ర ఫుట్‌బాల్ జట్టు తరుపున జాతీయ స్థాయిలో నిర్వహించే ఫుట్‌బాల్ పోటీలలో చంద్రగిరి విద్యార్థి మోహన్‌కృష్ణ పాల్గొంటున్నట్లు ఎం ఇ ఓ ప్రభాకర్‌రాజు మంగళవారం తెలిపారు. చంద్రగిరి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో ఆయన మాట్లాడుతూ ఈనెల 21 నుంచి 23వ తేదీ వరకు గుంటూరుజిల్లా నరసారావుపేటలో జరిగిన 62వ రాష్టస్థ్రాయి ఫుట్‌బాల్ పోటీలలో చంద్రగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థి మోహన్ కృష్ణ జిల్లా జట్టుతరపున పాల్గొన్నారు. పోటీలలో ప్రత్యేక ప్రతిభ కనబరచినందున రాష్ట్ర జట్టుకు ఎంపికై జాతీయ స్థాయిలో త్రిపుర రాష్ట్రంలో జరుగు పుట్‌బాల్ పోటీలలో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ పాల్గొన బోతున్నట్లు ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో పిడి ఈవ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌రావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.