చిత్తూరు

12 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చంద్రగిరి, ఏప్రిల్ 16: చంద్రగిరి మండలంలో అందిన రహస్య సమాచారం మేరకు పోలీసులు దాడులు చేసి 12 ఎర్రచందనం దుంగలు, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు సి ఐ శివప్రసాద్ తెలిపారు. శనివారం చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడుతూ శుక్రవారం రాత్రి కె ఎం ఎం కాలేజి సమీపంలోని అటవీ ప్రాంతంలో దాడులు చేయగా 12 ఎర్రచందనం దుంగలు, అలాగే రంగంపేటకు చెందినటువంటి మల్లెల చంద్ర, నగరికి చెందిన ఉమాపతి, మంగళానికి చెందినటువంటి పవన్‌కల్యాణ్ లను అరెస్ట్‌చేసినట్లు తెలిపారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.