ఆంధ్రప్రదేశ్‌

తీరందాటిన దయె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారింది. ఈ తుపానుకు దయె అని పేరు పెట్టారు. ఇది తీరం దాటింది. తీరం దాటే సమయంలో సముద్రం అల్లకల్లోల్లంగా మారింది. శుక్రవారం నాడు దీని ప్రభావం వల్ల వర్షాలు కురుస్తున్నాయి. తుపాను తీరందాటే సమయంలో పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఒడిశా, ఉత్తరాంధ్ర జిల్లాల అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసింది. తుపాను ప్రభావం వల్ల రాయలసీమలో కూడా వర్షాలు కురుస్తున్నాయి.