రాష్ట్రీయం

డబ్బింగ్ ఆర్టిస్టు శకుంతల ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : కృష్ణానగర్‌లో డబ్బింగ్ ఆర్టిస్టు శకుంతల ఆత్మాహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. డబ్బింగ్ ఆర్టిస్టు అసోసియోషన్ అధ్యక్షుని వేధింపులే కారణమని శకుంతల తల్లిదండ్రులు ఆరోపించారు.