రాష్ట్రీయం

నూతన సంవత్సర వేడుకలలో నిబంధనలు పాటించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : డిసెంబర్ 31వ తేదీన జరిగే నూతన సంవత్సర వేడుకలలో నిబంధనలు పాటించాలని నార్త్‌జోన్ డీసీపీ ప్రకాశ్‌రెడ్డి హెచ్చరించారు. ఆయన మంగళవారంనాడు మీడియాతో మాట్లాడుతూ హద్దులు మీరితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.ఒంటిగంట వరకే వేడుకలు నిర్వహించాలని, దుకాణదారులు అధిక ధరలకు మద్యం విక్రయించినా చర్యలు తీసుకుంటామని అన్నారు. వెకిలి చేష్టలకు పాల్పడినా, మద్యం సేవించి వాహనాలను నడిపినా, బైక్‌రైడింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.