ఆంధ్రప్రదేశ్‌

ఎర్రచందనం స్మగ్లర్లపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధానికి రూపొందించిన తాజా చట్టం ప్రకారం నిందితులకు పదేళ్ల జైలు శిక్ష ఖాయమని, బెయిలు సైతం రాదని ఎపి డిజిపి జెవి రాముడు తెలిపారు. ఆయన సోమవారం ఇక్కడ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం జరిపిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ప్రముఖ స్మగ్లర్లను అరెస్టు చేసి ఎర్రచందనం అక్రమరవాణాకు అడ్డుకట్ట వేశామన్నారు. ఈ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు.