ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి ఆవరణలో గుండె పోటుతో భక్తుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ : శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు దుర్గగుడి ఆవరణలో గుండె పోటుతో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగు చూసింది. మృతుడు కృష్ణలంకకు చెందిన అనిల్‌గా గుర్తించారు.