Others

రెడీ ఫర్ గ్లామర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళ హీరోయిన్ మాళవిక నాయర్ తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలలోనే నటించినా ఇంతవరకూ పెద్ద బ్రేక్ అయితే రాలేదు. ఎవడే సుబ్రమణ్యం, కళ్యాణవైభోగమే లాంటి సినిమాలతోపాటు ఈమధ్య మహానటి సినిమాలో జెమిని గణేశన్ భార్య పాత్రలో కూడా నటించి అందరినీ ఆకట్టుకుంది. కానీ మెగా హీరో కళ్యాణ్‌దేవ్‌తో నటించిన ‘విజేత’ బాక్సాఫీస్ దగ్గర నిరాశపరిచింది. విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘టాక్సీవాలా’లో కూడా ఒక కీలక పాత్ర పోషించింది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ అయినా చిత్రం స్టోరీ అంతా మాళవిక పాత్ర చుట్టూనే తిరుగుతుంది. టాక్సావాలా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడంతో మాళవిక మంచి మార్కులే కొట్టేసింది. మాళవిక ఈమధ్య హాట్ రూటుకు మారినట్టుగా అనిపిస్తోంది. మొదటినుండి చేసినవి గర్ల్ నెక్స్ట్‌డోర్ పాత్రలే. దీంతో గ్లామర్ షోకు అవకాశం లేకుండా పోయింది. ఓన్లీ టాలెంటెడ్‌తో నెట్టుకురావడం గ్లామర్ ఇండస్ట్రీలో కష్టమే కదా. మరి ఈ విషయాన్ని మాళవిక గుర్తించిందేమో! త్వరలోనే గ్లామర్ పాత్రలకు ఓకె చెప్పే ఛాన్స్ వుంది.