ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్ 71

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. ప్రియదర్శన్ దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, బాలకృష్ణ నటించిన సినిమా?
3. శోభన్‌బాబు నటించిన ‘కోడళ్ళొస్తున్నారు జాగ్రత్త’ చిత్రానికి దర్శకుడు?
4. ఎన్టీఆర్ శ్రీకృష్ణపాండవీయం చిత్రానికి సంగీత దర్శకుడు?
5. బిఎ సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘రాణీరత్నప్రభ’ సినిమాలో కథానాయిక పాత్రలో నటించినది?
6. కల్యాణ్‌రామ్ హీరోగా నటించిన ‘షేర్’ చిత్రానికి నిర్మాత?
7. ‘పగలైతే దొరవేరా.. రాతిరి నా రాజువురా’ బంగారు పంజరం చిత్రంలోని పాట పాడిన గాయని?
8. ‘కుశలమా నీకు కుశలమేనా.. మనసు నిలుపుకోలేక మరీమరీ అడిగాను’ పాట ఏ సినిమాలోది?
9. ‘సింహాద్రి’ సినిమాను ఏ పేరుతో తమిళంలో రీమేక్ చేశారు?
10. ఫొటోలోని నటి ఎవరు?

సమాధానాలు- 69
1. టైగర్ 2. గీతాంజలి 3. వంశీ పైడిపల్లి
4. ఇళయరాజా 5. దీక్షాసేథ్ 6. గుండమ్మకథ 7. సిరివెనె్నల సీతారామశాస్ర్తీ
8. వి రామకృష్ణ
9. మక్కీ 10. అనూరాధ

సరైన సమాధానాలు రాసిన వారు
కె.మురళీకృష్ణ, చీరాల
మల్లీశ్వరి ఎస్., ఎమ్మిగనూరు
గెద్దాడ విజయలక్ష్మి, నరసరావుపేట
గొలుగూరి వెంకటరెడ్డి, అనపర్తి
బంగ్లాజ్యోతిరాణి, రేణిగుంట
టి.రఘురామ్, నరసరావుపేట
మల్లిడి దినేష్‌రెడ్డి, నెల్లూరు
ఎస్.జె.అన్నపూర్ణేశ్వరిదేవి, విశాఖపట్నం
మల్లిడి దుర్గాప్రసాద్‌రెడ్డి, వరంగల్
ద్వారంపూడి రమేష్‌రెడ్డి, అనపర్తి
జి.జయచంద్రగుప్త, కర్నూలు
జటంగి కృష్ణ, రాజాపురం
ఎ.నరసింహారెడ్డి, కదిరి
తేనేటి రమ్యదీప్తి, సత్తెనపల్లి
జి.వి.మురళీమోహన్, ముచ్చుమిల్లి
ఆర్.వి.సి.హెచ్.ఎన్.రావు, శ్రీకాకుళం
పబ్బిశెట్టి లక్ష్మీసురేఖ, చెన్నయ్
ఎ.పి.వి.కిషోర్‌చంద్ర, హైదరాబాద్

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03