ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-150

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...

ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాలు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ పజిల్ స్పెషాలిటీ. ప్రశ్నను కాస్త నిదానంగా చదివితే సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానిది?
2. వెనె్నలైనా.. చీకటైనా.. చేరువైన.. దూరమైన -పాట రచయత?
3. ఆడబ్రతుకు/ కంచుకోట - ఠక్కున గుర్తొచ్చేది ఎవరు?
4. సితార చిత్రానికి నిర్మాత?
5. లేడీస్ టైలర్ చిత్రంలో వెంకటరత్నం పాత్రధారి?
6. హీరో కృష్ణంరాజు / హీరోయిన్లు శ్రీదేవి, రాధిక, జయసుధ - సినిమా పేరు?
7. పవిత్ర బంధంలో బాలు, వెంకటేష్. అందరి బంధువయలో నరేష్, శర్వానంద్ -వరస?
8. నా పేరు సూర్య చిత్రంలో బన్నీకి జోడీ?
9. భలే భలే అందాలు సృష్టించావు.. అన్న పాట ఏ సినిమాలోది ?
10. ఈ స్టిల్‌లో వున్నవారెవరు?

సమాధానాలు- 148

1. సుడిగాడు
2. ఆనంద్ దేవరకొండ
3. ఛత్రపతి
4. సుగుణ
5. వెంకటరెడ్డి
6. ఆకలిరాజ్యం
7. జి వెంకటేశ్వరన్
8. ఎస్వీ రంగారావు
9. భానుమతి
10. పాయల్ రాజ్‌పుత్

సరైన సమాధానాలు రాసిన వారు

జీవీ మూర్తి, హైదరాబాద్
పి రామకృష్ణ, కర్నూలు
కె కిషోర్ చంద్ర, పెనుమంట్ర
పి కాశీరాం, డి గన్నవరం
బి సురేంద్రనాథ్, రాజమండ్రి
జె మాలతి, సికింద్రాబాద్
ఆర్‌హెచ్‌వి లత, నల్గొండ
సీవీ కృష్ణమూర్తి, వరంగల్
నరసింహమూర్తి కె, నంధ్యాల
ఎల్‌వి సాయబాలజీ, శ్రీకాకుళం
కె భార్గవి, రాజమండ్రి
ఆర్‌ఎస్‌ఎస్ సంపత్, రాజోలు
వి భరద్వాజ్, నర్సాపురం
పల్లి నరేంద్ర, పిఠాపురం
బిఎన్ భాస్కర్, సికింద్రాబాద్
మాధురీలత, కాచిగూడ
ఎస్ సూర్య, పాలకొల్లు

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03

నిర్వహణ: రాణీప్రసాద్