ఫిలిం క్విజ్

ఫిలిం క్విజ్-62

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డియర్ ఫ్రెండ్స్.. ఈ లింక్ క్విజ్ మీ కోసమే...
ఏ సినిమాలో ఎవరు నటించారు? దర్శకుడెవరు? సంగీతం ఎవరిచ్చారు? ఆయా చిత్రాల్లో సన్నివేశాల మధ్య లింకులు, సంక్లిష్టతలు, అవి చూడగానే గుర్తొచ్చే విషయాలే ఈ లింకు పజిల్ స్పెషాలిటీ. ఒకదానికొకటి సంబంధం లేని రెండు విషయాలు చదవగానే -వాటిమధ్యనున్న ‘బంధం’ ఠక్కున గుర్తుకొచ్చిందంటే ప్రశ్నకు సమాధానం దొరికేసినట్టే. కొత్త పజిల్‌ను ఎంజాయ్ చేయండి. మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు, తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి. మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ వర్కింగ్ స్టిల్ ఏ చిత్రానికి సంబంధించినది?
2. జూ.ఎన్‌టిఆర్ నటించిన యమదొంగ చిత్ర కథారచయత?
3. మోహన్‌బాబు హీరోగా నటించిన యమజాతకుడు చిత్ర దర్శకుడు?
4. కృష్ణ, రజనీకాంత్ చిత్రం ఇద్దరూ అసాధ్యులేలో కథానాయకలు?
5. కృష్ణ హీరోగా నటించిన కెప్టెన్ కృష్ణ చిత్ర దర్శకుడు?
6. ఎన్‌టిఆర్ హీరోగా నటించిన సింహబలుడు చిత్ర సంగీత దర్శకుడు?
7. సిద్దార్థ్ హీరోగా నటించిన చిక్కడు దొరకడు చిత్ర కథానాయక?
8.రాజపుత్రరహస్యంచిత్ర కథానాయకలు?
9.అలీబాబా 40 దొంగలులో ఎన్‌టిఆర్‌కు జోడీగా నటించిన కథానాయక?
10. ఈ స్టిల్‌లో ఉన్నవారిని గుర్తించండి?

సమాధానాలు- 60

1. టెంపర్,
2. ఆదిత్య
3. భూమిక, అంకిత
4. సుబ్రహ్మణ్యం,
5.1979
6. కె.వి మహదేవన్, చక్రవర్తి,
7. వి.బి రాజేంద్రప్రసాద్,
8. కోవెలమూడి బాపయ్య,
9. పి. సుశీల-ఎస్.పి బాలు,
10. మీనా

సరైన సమాధానాలు రాసిన వారు

1.వి రామారావు, మచిలీపట్నం
2. ఆర్.వినయ్‌కుమార్, హన్మకొండ
3. బి. వి.రాజు, కదిరి, అనంతపురం
4. కె.విజయ్‌కుమార్, వరంగల్
5. బి.వి.జ్యోతిరావు, కాకినాడ
6. ఆర్.కె.రాజు, మచిలీటప్నం
7. బి.శరణ్య, యమున, రాజోలు
8. కె.విజయేందర్, హైదరాబాద్
9. బి. అలేఖ్య, వనస్థలిపురం
10. కె.విశాల్, సికింద్రాబాద్
11. కె. రమేష్, కాకినాడ
12. ఎం.డి. షబ్బీర్‌పాష, ఉప్పల్
13. బండరాజు, సికింద్రాబాద్
14. కె. బ్రహ్మానందం, కదిరి, అనంతపురం
15. వి.వి విశే్వశ్వరరావు, హన్మకొండ
16. బి.రాజు, కదిరి, అనంతపురం
17. సి.హెచ్ రామారావు, కదిరి, అనంతపురం
18. కె. అనసూయ, హైదరాబాద్
19. కె.విజయభాస్కర్‌రెడ్డి, కుతుకులూరు
20. కె.విశాలాక్షి, విజయవాడ
21. కె.రాజు, జనగాం
22. బి. వరప్రసాద్, ఖమ్మం

కందుల శ్రీనివాస్