అంతర్జాతీయం

అమెరికాలో కాల్పులు..ఐదుగురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిట్స్‌బర్గ్:అమెరికాలోని పిట్స్‌బర్గ్ ప్రాంతంలో సాధారణ పౌరులపై గుర్తు తెలియని వ్యక్తులు విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రోడ్డుపై వెళుతున్నవారిపై దుండగులు ఉన్నట్టుండి కాల్పులు జరపడంతో పెద్దసంఖ్యలో జనం గాయపడ్డారు. వినె్నస్‌బర్గ్ పట్టణంలో బుధవారం రాత్రి ఈ సంఘటన జరిగింది.