రాష్ట్రీయం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్ కుదింపుపై హైకోర్టు స్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల షెడ్యూల్ కుదింపుజీఓపై హైకోర్టు స్టే ఇచ్చింది. అలాగే ఎన్నికల నిర్వహణకు గడువును పొడిగించింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి 31రోజుల్లో ఎన్నికల పక్రియ పూర్తిచేస్తామని ఎన్నికల సంఘం పేర్కొంది.