రాష్ట్రీయం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు సాధిస్తాం : మంత్రి కేటీఆర్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో వంద సీట్లు సాధించి, బల్దియా పీఠం కైవసం చేసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ ఐదేళ్లు హైదరాబాద్‌ను అప్పగిస్తే 50ఏళ్ల అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.