ఆంధ్రప్రదేశ్‌

దాబాలో మంటలు: చిన్నారి సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: కాకుమాను మండలం బికె పాలెంలోని ఓ దాబాలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగి ఆరు నెలల చిన్నారి సజీవ దహనమైంది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.