ఆంధ్రప్రదేశ్‌

విశాఖ జిల్లాలో 130 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: రావికమతం మండలం అజేయపురం సమీపంలో 130 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కూలీలు గుర్రాలపై గంజాయి మూటలను తరలిస్తుండగా అడ్డుకున్నారు. గంజాయి రవాణాతో సంబంధం ఉన్న ఓ స్మగ్లర్‌ను కూడా అరెస్టు చేశారు.