రాష్ట్రీయం

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ప్రజలకు గవర్నర్ నరసింహన్ శ్రీవిళంబినామ ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శ్రీవిళంబినామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను అని గవర్నర్ పేర్కొన్నారు.