ఆంధ్రప్రదేశ్‌

ఇద్దరు పిల్లలతో గృహిణి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: ఇద్దరు పిల్లలతో గృహిణి ఆత్మహత్యా యత్నం చేసుకొన్న సంఘటన పుంగలూరు మండలం మంగళం కాలనీలో బుధవారం జరిగింది. స్థానికులు వెంటనే గమనించి ఈ ముగ్గురిని ఆస్పత్రిలో చేర్పించారు. ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియరాలేదు.