ఆంధ్రప్రదేశ్‌

జీఎస్టీ అమలుతో ఏపీకి రూ.4,700కోట్ల నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని, ఏకీకృత పన్ను విధానం అటు దేశానికి, ఇటు రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు గురువారం తెలిపారు. జీఎస్టీ అమలు వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి రూ.4,700కోట్లు నష్టం వాటిల్లుతుందని తెలిపారు. ఐదేళ్ల పాటు రూ.23,500 కోట్ల నష్టాన్ని కేంద్రమే భర్తీ చేయాలన్నారు. పన్ను సంస్కరణలకు మొదటి నుంచి తాము అనుకూలమేనన్నారు.