రాష్ట్రీయం

గన్‌మెన్స్ ఉపసంహరణ వెనుక కుట్ర: కోమటిరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: నన్ను చంపేందుకు కేసీఆర్ సర్కార్ కుట్ర చేస్తోందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. శాసనసభ్యత్వం కోల్పోయిన కోమటిరెడ్డితోపాటు సంపత్ బుధవారం ఉదయం ఢిల్లీ వెళ్లారు. వెళ్లేముందు కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... మాకు గన్‌మెన్స్ ఉపసంహరణ వెనుక కుట్ర ఉందన్నారు. కేసీఆర్ బుల్లెట్ కంటే నా గుండె గట్టిదన్నారు. కాగా... నేడు మధ్యాహ్నం 3గంటలకు కోమటిరెడ్డి, సంపత్‌ ఈసీని కలవనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశం ఇవ్వాలని వారు కోరనున్నారు.