ఆంధ్రప్రదేశ్‌

జివిఎంసి ఇంజనీర్ ఆస్తులపై ఎసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇఇ వీర మాధవరావు ఆస్తులపై ఎసిబి అధికారులు బుధవారం సోదాలు ప్రారంభించారు. విశాఖలో ఆరు ప్రాంతాల్లో ప్రారంభించిన సోదాల్లో ఇప్పటికే భారీగా అక్రమాస్తులున్నట్టు ఎసిబి అధికారులు కనుగొన్నారు.