రాష్ట్రీయం

కాళేశ్వరం ద్వారా 15 జిల్లాలకు సాగు, తాగునీరు: హరీష్‌రావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌తో పాటు 15 జిల్లాలకు సాగు, తాగు నీరు అందిస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్న టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులకు ఈ ప్రాజెక్టుపై హరీష్‌రావు అవగాహన కల్పించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి 31 జిల్లాల సమన్వయకర్తలు, 119 నియోజకవర్గాల అధ్యక్షులు హాజరయ్యారు.