రాష్ట్రీయం

పాత్రికేయులకు ఆరోగ్యకార్డులను అందజేసిన మంత్రి కేటీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : విలేకరుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన శుక్రవారంనాడు పాత్రికేయుల ఆరోగ్య కార్డుల వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయులకు ఇచ్చిన అన్ని వాగ్ధానాలను అమలుచేస్తామని అన్నారు. అనంతరం పాత్రికేయులకు ఆరోగ్యకార్డులను పంపిణీ చేశారు.