ఆంధ్రప్రదేశ్‌

జగన్ విపక్షనేత కాడు: ఎపి హోం మంత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: వేల కోట్ల రూపాయల ఆస్తులను దోచుకున్న వైఎస్ జగన్‌కు అసెంబ్లీలో విపక్షనేతగా కొనసాగే నైతిక హక్కు లేదని ఎపి హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ఇప్పటికే వేలాది కోట్ల రూపాయల జగన్ అక్రమాస్తులను ఈడీ జప్తు చేసిందన్నారు. ఆయన వైఖరిని గమనించి వైకాపా ఎమ్మెల్యేలు భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలన్నారు. కాగా, కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేస్తోందన్నారు.